Tuesday, August 24, 2010

సుత్తి ని బయటకి తీయవలసిన అవసరమ్ ఉంది

గౌ॥ చీ॥ చీ॥ చీ॥ చీ॥ చీ॥ చీ॥ చీ॥ చీ॥ చీ॥ చీ॥ కత్తి మహేష్ కుమార్ గారికి మళ్ళీ కాస్త పిచ్చి ముదరటంతో, శ్రీ॥ సుత్తి నరేష్ కుమార్ గారు వచ్చి మహేష్ గారికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలు వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.

Saturday, August 21, 2010

భరారే భరారే భౌ భౌ భౌ భరారే

ఏయ్ బర్రెరే, కోపం ఎందుకోయ్? నిజం చెప్పు అని అడిగాను అంతే గదా. అప్పుడపుడు న్యూస్ లో గూడా తప్పులు రావొచ్చు గదా. అవును కరెష్టే హారమ్ ఫాస్ట్ గా ఉంది.

నిజం చెప్పూ అంటే రుజువు అడుగుతావేందబ్బాయా?

మెదడు చెడిన SNKR

అన్నా SNKR, నువ్వు ఏం మాట్లాడుతున్నవే? నీకు మతి చెడిందని నా అనుమానం.

నీ కామెంట్లేంది, నువ్వేంది?

నువ్వెంత, నీ అయిషత్తు ఎంత?

Thursday, August 12, 2010

హారం నిర్వాహకులూ., నిజం చెప్పండీ!






నమస్కారం వెల్కం టు "ఏంటి పైన?!" (ఆంగ్లం లో What's up?!).

ఈనాటి ముఖ్యాంశాలు:


రజకీయ నాయకులు, సినినటులే కాదు వంశ పారం పర్యంగా డాక్టర్లు కూడా కావొచ్చని వాదిస్తూ అప్పారావు గారు ఈ రోజు ఒక టపా వేసారు. ఆయన మాట్లాడుతూ - "మా తండ్రి గారు, తాతగారు, డాక్టర్లు, వారిని చూస్తూ వైద్యం నేర్చాను, మా తాతగారు వాడిన సిరంజీనే నేనూ వాడుతున్నా, అందుకని నేనూ డక్టర్ కావటంలో తప్పేమీ లేదూ" అని అన్నారు. 
వారి వాదన లో నిజముందని భావిస్తూ, వ్యాఖ్యాతలు అప్పారావు శాస్త్రి గారికి అభినందనలు తెలిపారు.

బ్లాగు ప్రారంభించి అయిదు* రోజులే అయినా, టపాల్లో పెద్దగా పస లేకపోయినా, పలు రకాల అపోహలు ఎదురుకున్నా, తక్కువ సమయం లో తన బ్లాగుకి వెయ్యి హిట్స్ అయ్యినందుకు బ్లాగు బాబ్జీ గారు అనందపడ్డట్టు సమాచారం. అయితే, కెలుకుడు లేకపోయినా, ఆస్తిక-నాస్తిక వాదనలు లేకపోయినా, వ్యాఖ్యాతలకి బ్లాగు బాబ్జీ అంటే మోజు ఎందుకు ఎక్కువ, అనేది చర్చనియాంశం.

మాలిక ప్రారంభించిన కొత్తలో, తాము కూడా టపాలను వేగంగా చూపిస్తాము అని బాట్ లా ప్రతీ తెలుగు బ్లాగు లోనూ కామెంటాడిన హారం బృందం మాట తప్పింది. ఈ రోజు "ఏంటి పైన?!" బృందం జరిపిన అనలైజేషన్ లో, అన్నీటికన్నా ముందు, టపాలు, మాలిక లో ప్రదర్శింపబడుతున్నాయి (ఇది సర్వ సాధారణం), ఆ తరువాతి స్థాంనం లో కూడలి నిలవగా, చివరి స్థానం లో హారం నిలిచింది.
అంటే హారం వారు అభద్దం చెప్పారా? లేక పూర్వం టపాలు వేగంగా చూపించినా, తరువాత హోంస్టింగ్ వారి చేతిలో డక్కా-ముక్కీలు తిని ఇప్పుడు వేగం తగ్గార? అనేది తేలాల్సి విశయం.

ఇక పోతే,
కేబ్లాస సభ్యులు, గౌ॥ కల్నల్ ఏకలింగం గారు, వారి బ్లాగులో కేవలం మాలిక కు సంభందించిన టపాలు రాయటం (భవదీయుడి ప్రకారం - వ్రాయటం) మనందరికీ తెలిసిందే. "ఇలా ఎందుకు చేస్తున్నారు, సాధారణ టపాలు ఇక వ్రాయరా?" అని పలు వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఇప్పుడు సంక్ష్లిప్త వార్తలు:

ఈ వార్తలు ఇంతటి తో సమాప్తం, తిరిగి రేపు కలుసుకుందాం. అంత వరకి సెలవు, నమస్కారం.

*బ్లాగు బాబ్జీ చెప్పిన విధంగా

Wednesday, August 11, 2010

శరత్తో శరత్తా! - ఈనాటి ముఖ్యాంశాలు

నమస్కారం వెల్కం టు "ఏంటి పైన?!" (ఆంగ్లం లో What's up?!).

ఈనాటి ముఖ్యాంశాలు:


గమనికలు:
  • పూర్తి తరహా వార్తలు తరువాతి టపా నుంచి ప్రారంభం.
  • టపా క్వాలిటీ పెంచే ప్రయత్నం
  • అనుకోకుండా మూడు ముఖ్యాంశాల్లోనూ శరత్ గేరు ఉండటం.
తిరిగి రేపు కలుద్దాం, అంతవరకి సెలవు, నమస్కారం.