Wednesday, August 11, 2010

శరత్తో శరత్తా! - ఈనాటి ముఖ్యాంశాలు

నమస్కారం వెల్కం టు "ఏంటి పైన?!" (ఆంగ్లం లో What's up?!).

ఈనాటి ముఖ్యాంశాలు:


గమనికలు:
  • పూర్తి తరహా వార్తలు తరువాతి టపా నుంచి ప్రారంభం.
  • టపా క్వాలిటీ పెంచే ప్రయత్నం
  • అనుకోకుండా మూడు ముఖ్యాంశాల్లోనూ శరత్ గేరు ఉండటం.
తిరిగి రేపు కలుద్దాం, అంతవరకి సెలవు, నమస్కారం.

12 comments:

  1. హ హ. మీ బ్లాగేదో బావున్నట్టుందే. బోలెడన్ని హిట్స్ ఖాయం. ఇదివరలో ఎవరయినా ఇలాంటి మెటా బ్లాగు పెడితే బావుండును అనుకున్నా కానీ మీరు నిజం చేసారు. అభినందనలు. మొదటి టపా విశేషాలు అన్నీ నా గురించే అవడం నాకు గౌరవంగా వుంది. ధన్యుడిని.

    మీ మూడో వార్త అంత కరెక్ట్ కాదు. పూర్తిగా వె'నక్కి' రాలేదు. మధ్యే మార్గం ఎంచుకున్నాను. అదేంటో గమనిస్తారులెండి.

    ReplyDelete
  2. అంతా శరత్ కతలే వున్నాయ్, ఇది కూడా శరత్ బ్లాగేనా?

    ReplyDelete
  3. కాదు బాబొయ్‌ కాదు .. అది శరత్‌ కాదు .. నెను బ్లాగు బాబ్జిని ..

    ReplyDelete
  4. ఎక్కడ ఏ పనికిమాలిన సొల్లు బ్లాగ్ పుట్టగొడుగుల్లా మొలిచినా అది శరత్ దేనా?

    ReplyDelete
  5. అంతే అంతే

    ReplyDelete
  6. పై బ్లాగు బాబ్జీ - బ్లాగు బాబ్జీ కాదు. అది కూడా నేనే. ఇది కూడా నేనే.

    ReplyDelete
  7. అన్నా శరత్తూ ఇదినీకు న్యాయమా? ఏదో ముచ్చటపడి ఓ బ్లాగుబెట్టుకుంటే హైజాకింగు జేస్తావా?

    ReplyDelete
  8. >> వామ్మో-వాయ్యో (2)సూపర్ (0)కేక (2)సచ్చినోడ (2)

    ఈ సచ్చినోడ అనే టాగ్ వికటకవిది లాగుందే?

    ReplyDelete
  9. యెర్ర సీర కట్టుకున్న వాళ్ళు అందరూ మూత్రాండ పెళ్ళాలు అయిపోరు :P

    ReplyDelete
  10. కరష్టే! "నీ జిమ్మడ" అనే టాగ్ పెట్టుంటే వీజీ గా తెల్సిపొయ్యెది ;)

    ReplyDelete